Rose Plants
Rose Plants (గులాబీ మొక్కలు ) - మా వద్ద హైబ్రిడ్ ముద్ద మరియు రేఖ ( తెలుపు,ఆరంజ్,పింక్,రెడ్, పసుపు రంగుల మొక్కలు) మా నర్సరీ లో లభించును.
Hibiscus
Hibiscus - మందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. ముద్ద మరియు రేఖ మందారం తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో మొక్కలు మా నర్సరీ లో లభించును
Mandevilla Creeper
Mandevilla Creeper - పూల మొక్కలను ఇష్టపడేవాళ్లు మాండెవిల్లా క్రీపర్ ఈ తీగను కూడా తప్పకుండా పెంచుకొంటారు.తెలుపు, పసుపు, కాషాయ, పింక్, బ్లూ, గ్రీన్ మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును.
Leucophyllum
Leucophyllum - బారోమీటర్ బుష్ పూల మొక్క.ఈ మొక్క సంవత్సరం పొడుగునా ఫుల్లు పుస్తది.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును.
Adenium Plant
Adenium or Desert Rose - అడెనియం ప్లాంట్ లేదా డెసర్ట్ రోజ్ అని అంటారు .అడెనియం ప్లాంట్ వేసవిలో బాగా పూస్తాయి.ఈ మొక్కలు రెడ్-వైట్,పింక్-వైట్,వైట్ రంగులో మా నర్సరీ లో లభించును
Bougainvillea
Bougainvillea - కాగితంపూలు అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులు వివిధ రంగులుగా పుష్పించేటట్లు పరివర్తన చెందాయి. ఇవి ఆకర్షణీయమైన కెంపు, ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చతో కూడిన తెలుపు రంగు పుచ్చాలు చూడటానికి చాల అందముగా ఉంటాయి.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును
Euphorbia
Euphorbia Milli (Crown of Throns) - యుఫోర్బియా మిల్లి దీనిని క్రీస్తు కిరీటం లేదా మూళ్ళ చెట్టు అని పిలుస్తారు.ఈ పూవులు వాడిపోకండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.ఇవి సంత్సరం పొడువునా పూస్తాయి.రెడ్,గ్రీన్ కలర్ మా నర్సరీ లో లభించును
Marigolds
Marigolds - బంతిపువ్వులు ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో మొక్కలు మా నర్సరీ లో లభించును
Shevanti
Shevanti flowers - చామంతి పువ్వు - నవంబర్ నుండి డిసెంబర్ వరకు పువ్వులు పూస్తాయి.చామంతి మొక్కలు ట్రిమ్ చేస్తే పక్కన కొమ్మలు వచ్చి గుబురుగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి.ఒక్కక మొక్క 75 నుండి 120 పూలు పూస్తుంది.చామంతి మొక్కలు మా నర్సరీ లో లభించును
Portulaca Grandiflora
Portulaca grandiflora - నాచు మొక్కలు లేదా మోస్ రోజ్ /సన్ రోజ్ అని పిలుస్తారు - ఈ మొక్క లు పూర్తి సూర్య కాంతి లో కూడా పెరుగుతుంది అలాగే నాచు లాగా సులువుగా వ్యాపిస్తుంది యంత యండనైనా తట్టుకొంటుంది.ఇది అతి సాధారణం మైన మొక్క అంటే ఎలాంటి ల్యాండ్ స్కేప్ లో నైనా ఈ మొక్కలు వేయచ్చు.ఇవి అందరి దృష్టి ని అక్కర్శిస్తాయి.ఇవి రేఖ / ముద్ద మొక్కలు - ఎరుపు,యెల్లో,పింక్,ఆరంజ్ కలర్ లో మొక్కలు మా నర్సరీ లో లభించును.
Jasmine
Jasmine plant - మల్లెపూవు - పందిరిమల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడామల్లె, నిత్యమల్లెవంటి మొక్కలు మా నర్సరీ లో లభించును.
Gerbera Daisy
Gerbera daisies (Gerbera jamesonii) - జెర్బారా డైసీ ఈ మొక్క సంవత్సరం పొడుగునా ఫుల్లు పుస్తది.ఈ పువ్వులు పెళ్లి మండపము డెకొరేషన్స్ కి ,బర్త్డే పార్టీస్ కి మరియు స్టేజి డెకొరేషన్స్ కి ఉపయోగిస్తారు.తెలుపు, పసుపు, కాషాయ,రెడ్ మొదలైన వివిధ రంగులలోమొక్కలు మా నర్సరీ లో లభించును.
Sampangi
Magnolia champaca flowers - సంపెంగ, సంపంగి లేదా చంపకం మంచి సువాసనలిచ్చే పూల మొక్క. వీటి ఘాటైన సువాసన కలిగిన పువ్వులు. వీటి పువ్వులు పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి.సంపంగి మొక్కలు మా నర్సరీ లో లభించును
Pentas
Pentas - పెంటస్ మొక్క - పెంటస్ మొక్క చాల గుబురుగా పువ్వులు పూస్తాయి,చాల అందముగా ఉంటాయి చూడటానికి.ఈ పూవులు వాళ్ళ బట్టర్ ఫ్లైస్ & హుమ్మింగ్ బర్డ్స్ ఈ మొక్కలు వద్దకు వస్తాయి. ఈ మొక్కలు పింక్,వైట్,లావెండర్,పేర్పుల్,పింక్ కలర్ లో మా నర్సరీ లో లభించును
Kanakambaram
Kanakambaram (Firecracker flower) - కనకంబరాలు - ఆరంజ్,యెల్లో మొక్కలు మా నర్సరీ లో లభించును.
Vadamalli
Vadamalli (Gomphrena globosa) - పొగడ బంతి పువ్వులు - రెడ్,వైట్,పింక్ కలర్ లో పువ్వులు ఉంటాయి.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును
Rajamalli
Rajamalli (Peacock flower - Caesalpinia Pulcherrima) - రత్నగంధీ మొక్కలు మా నర్సరీ లో లభించును
Alstroemeria
Alstroemerias ( Peruvian Lilies) - అల్సట్రౌ ఎమెరియా ఇవి సమ్మర్ బ్లూమింగ్ ఫ్లవర్స్.మా నర్సరీ లో లభించును
Petunias
Petunias - పెటునియా మొక్కలను అలంకార ప్రయోజనాల కొరకు పెంచుతారు, ఇవి అలంకారం కొరకు పెంచే మొక్కలు కాబట్టి వీటిని అలంకార మొక్కలు అంటారు. వీటిని అలంకరణ పూల కోసం, ప్రదర్శన కోసం ఉద్యాన వనాలలో, దేవాలయలలో, విద్యాలయాలలో, ఇండ్లలో, ప్రకృతిదృశ్యం అందంగా కనపడేందుకు ఖాళీ ప్రదేశం ఉన్న అనేక రకాల ప్రదేశాలలో వీటిని పెంచుతారు.ఇవి రెండు రకములు - గ్రాండి ఫ్లోరా,మల్టీ ఫ్లోరా. మా నర్సరీ లో అన్ని రంగులలో పెటునియా మొక్కలు లభించును
Gazania
gazania flower - గజానియా పువ్వు వింటర్ సీజనల్ లో పూస్తాయి.మా వద్ద అన్ని రకముల కలర్స్ మా నర్సరీ లో లభించును.
Vinka Rose
Vinca Rose - బిళ్ళ గన్నేరు ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు. ఇది పొడి నెలలో పెరుగుతుంది.బిళ్ళ గన్నేరు తెల్ల , గులాబీ , వంకాయ వంటి రంగులలో ఉంటాయి.మా నర్సరీ లో లభించును
Begonias
Begonias - బిగోనియా మొక్క - ఇది వింటర్ లో పువ్వులు పూస్తాయి (అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ).ఇవి రెడ్,ఆరంజ్ ,పింక్,వైట్ కలర్ మొక్కలు మా నర్సరీ లో లభించును
Dianthus plant
Dianthus Plant - దాయన్తుస్ వింటర్ ఫ్లవర్స్ లో ఒకటి.వింటర్ బ్లూమింగ్ ఫ్లవర్స్ లో మంచి ఫోటోసిన్థసిస్ ఉన్నటవంటి ప్లాంట్ ఇది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే ఫ్లవర్ బ్లుమింగ్.ఇది అందమైన మొక్క - పింక్,రెడ్ మల్టీ కలర్ లో ఉంటాయి.మా నర్సరీ లో లభించును
Scarlet Sage plant
Scarlet Sage (Salvia Splendens) - స్కార్లెట్ సాగె అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే ఫ్లవర్ బ్లుమింగ్ ఉంటాయి.మా నర్సరీ లో Red,White,Pink,Salmon,pink,Purple,lavender,burgundy,orange Colours లభించును
Balsam Plants
Balsam Plants (Impatiens balsamina) - నీల గోరింటాకు మొక్కలు మా వద్ద రెడ్,పింక్,పర్పుల్,వైట్ కలర్స్ లో మా వద్ద లభించును
Kalanchoe Blossfeldiana
Kalanchoe Blossfeldiana - కలాన్ చోయి బ్లోస్ ఫిల్డైన మొక్కలు యెల్లో,రెడ్,ఆరంజ్,పింక్,వైట్ కలర్స్ మా నర్సరీ లో లభించును
Red Powder Puff
Red Powder Puff ( Calliandra Haematocephala ) - రెడ్ పౌడర్ పఫ్ పువ్వులు ని బట్టర్ ఫ్లైస్ & హుమ్మింగ్ బర్డ్స్ ని ఆకర్షిస్తాయి .రెడ్ పౌడర్ పఫ్ పువ్వులు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పూస్తాయి.మా నర్సరీ లో పింక్,వైట్,రెడ్ కలర్స్ లో లభించును