Poinsettia
Poinsettia (Euphorbia pulcherrima) - ఇంటి అందాన్ని పెంచే అందమైన మొక్క పోయిన్ శెట్టియ.ఈ మొక్క అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఫ్లవరింగ్ లీవ్స్ ఉంటాయి.మా నర్సరీ లో పింక్,రెడ్ మొక్కలు లభించును.
Poinsettia Plant Colurs - Pink,Red Available in our Nursery
Zebra Pot Plant
Aphelandra squarrosa is also known as zebra plants are members of a large Brazilian family and in their rain forest habitats, grow into large upright shrubs that bloom profusely in the moist, tropical heat. This zebra house plant is known for its large shiny leaves and dark green foliage deeply veined in white or yellow, reminiscent of zebra stripes. Their brightly colored flowers and bracts make for a prized display.
Areca Palm
Areca Palm (Chrysalidocarpus lutescens) - లేడీ పామ్, డ్వార్ఫ్ పామ్, బాంబూ పామ్ అనే రకాలు మా నర్సరీ లో లభించును
Pothos
Pothos (Epipremnum aureum) - మనీ ప్లాంట్
Varieties - Golden Pothos,Marble Queen Photos,Neon Pothos,Jessenia Pothos,Manjula Pothos,Pearls & Jade Pothos,Silver/Satin Pothos,N-Joy Pothos,Cebu Blue Pothos మా నర్సరీ లో లభించును
Boston Fern
Boston Fern (Nephrolepis exaltata "Bostoniensis") - చాలా పేరొందిన మొక్క. ఇది ఇంటిలో వున్నదంటే చాలు ఆరోగ్యం సభ్యులందరకూ చేకూరినట్లే.ఫెర్న్ లో చాల రకాలు Staghorn Fern,Holly Fern,Maidenhair Fern,Cinnamon Fern,Birds Nest Fern,Australian Tree Fern,Asparagus Fern,Ostrich Fern,Japanese Painted Fern,Royal Fern,Blue Star Fern,Cretan Brake Fern మా నర్సరీ లో లభించును.
Peace Lily
Peace Lily Plant (Spathiphyllum) - అత్యంత శక్తివంతమైన ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్లలో పీస్ లిల్లీ ఒకటి. నీడలో ఈ మొక్క చాలా సులభంగా ఎదుగుతుంది. అంటే దీనికి సూర్యరశ్మితో పనిలేదు. దీని పచ్చని ఆకులు, తెల్లని పువ్వులు సంవత్సరం పొడవునా వికసిస్తూనే ఉంటాయి. పీస్ లిల్లీ మొక్కలు మా నర్సరీ లో లభించును