Landscaping

చైనీస్ ఎవర్‌గ్రీన్ (Chinese Evergreen)

Chinese Evergreen Botanical Name is Aglaoneama

fake watches

ఈ మొక్కలు మనకు చాలా విరివిగా దొరుకుతాయి. అంతే సులువుగా పెరుగుతాయి కూడా. తక్కువ కాంతి ఉండే ప్రదేశాల్లో వీటిని ఉంచితే మంచిది. వీటిని మీ బాత్ రూంలో పెంచుకుంటే గాలిలో మలినాలను తొలంచి స్వచ్ఛంగా మారుస్తుంది. అలాగే ఇంటి ఆవరణలో కూడా దీన్ని పెంచుకోవచ్చు

rolex replica

 

బోస్టన్ ఫెర్న్ (Boston Fern)

Nephrolepis exaltata commonly called sword fern or Boston fern.

చాలా పేరొందిన మొక్క. ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. ఇది ఇంటిలో వున్నదంటే చాలు ఆరోగ్యం సభ్యులందరకూ చేకూరినట్లే.

replique rolex

స్నేక్ ప్లాంట్ (Snake Plant)

Snake plant Botanical Name is Sansevieria trifasciata

fausse rolex

మీ బాత్ రూంలో తేమను తగ్గించాలనుకుంటే à°“ కుండీలో స్నేక్ ప్లాంట్‌ను తీసుకుని అనువైన చోట ఉంచండి. అంతేకాకుండా à°ˆ స్నేక్ ప్లాంట్‌కు విషవాయులను శోషించుకునే గుణం కూడా ఉంది. కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది. ఇది à°Žà°‚à°¡, నీడ.. రెండు చోట్ల బతుకుతుంది

ఇంగ్లీష్ ఐవీ (English ivy)

English ivy Botanical Name is Hedera helix

మీరు ఆస్తమా రోగులైతే ఈ మొక్కను తప్పక పెంచాలి. ఇది కూడా విషపూరితమైన మొక్క. అలర్జీలు వున్న వారికి కూడా ఈ మొక్క ఇంటిలో వుంటే చాలు స్వస్ధత చేకూరుతుంది.

 

రబ్బరు ప్లాంట్ (Rubber Plant)

Rubber Plant Botanical Name is Ficus elastica

fake watches

పొట్టిగా వుంటుంది. కుండీలలో పెంచవచ్చు. దీనినుండి జిగురు తీస్తారు. మలినాలను తీసేయాలంటే మంచి మొక్క. ఆకులు మందంగా వుండి దట్టమైన పచ్చని రంగులో వుంటాయి. అయితే దీని ఆకులే విషపూరితాలు కనుక జాగ్రత్త పడాలి. పిల్లలకు, పెంపుడు జంతువులకు అందుబాటులో వుండరాదు.

fausse rolex

స్పైడర్ ప్లాంట్(Spider Plant)

Spider Plant Botanical Name is Chlorophytum Comosum

replica watches

స్పైడర్ ప్లాంట్ ఎక్కువగా మోతాదులో పొల్యూషన్  పీల్చి కొనే మొక్కగా సైంటిస్ట్ లు గుర్తించారు ఇంట్లో స్ప్రెడ్ ఆయె హాని కరమైన వాయువులును నుంచి గాలిని పీల్చి,అంతే కాకా రేడియేషన్ పీల్చుకొని ఇంటిని హేయాల్టీ ఎన్విరాన్మెంట్ à°—à°¾ మార్చగలదు. గుబురుగా పెరుగుతుంది. దీనిని కూడా కుండీలలో పెంచవచ్చు.

replique montre

అరెక పామ్ (Areca Palm)

Areca Palm Botanical Name is Chrysalidocarpus lutescens.

Available Lady Palm (Rhapis excelsa),Bamboo Palm (Chamaedorea seifrizii),Dwarf Date Palm (Phoenix roebelenii) in our Nursery rolex replica

వీటిని సాధారణంగా మనం కుండీలలో పెంచవచ్చు. బయట అనేక స్ధలాలలో కనపడుతూనే వుంటాయి. సన్నని ఆకులు కలిగి పొడవుగా ఎదుగుతాయి. వీటిలో లేడీ పామ్, డ్వార్ఫ్ పామ్, బాంబూ పామ్ అనే రకాలున్నాయి. ఏ రకమైనప్పటికి మంచిదే

జ్ జ్ ప్లాంట్ (ZZ Plant)

ZZ Plant Botanical Name is Zamioculcas Zamiifolia

saat replika

ఆక్సిజన్ ప్లాంట్ ,ఈ మొక్క ప్రతేయకత ఏమిటంటే ప్రతి రోజు రాత్రి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది

మూరుకొండ (Acalypha Hispida)

Botanical Name:Acalypha Hispidia Burm.F

saat replika

Common Name: Cat's Tail,Red Hot Cat Tail,Chenille Plant

ఎలిఫెంట్ ఇయర్ ఫిలోడెండ్రోన్ (Elephant Ear Philode

Elephant Ear Philodendron Botanical Name is Philodendron domesticum / tuxla

Umbrella plant

Schefflera / Umbrella Plant Botanical Name is Schefflera arboricola

replica watches orologi replica

సింగోనియం (Syngonium)

Botanical Name is Syngonium podophyllum